Madras HC issues notice to AR Rahman in tax evasion case
AR Rahman, allegedly, routed an income of over Rs 3 crore through his charitable trust, AR Rahman Foundation, to evade tax
#Arrahman
#MadrasHighcourt
#Chennai
#Kollywood
#Incometax
#Incometaxdepartment

ఏఆర్ రెహమాన్ కి మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆదాయపన్ను శాఖకు పన్ను ఎగవేత కేసులో ఆయనకు నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. ఆదాయపుపన్ను శాఖ దాఖలు చేసిన కేసుకు సంబంధించి వివరణ కోరుతూ మద్రాస్ హైకోర్టు నోటీస్ ఇచ్చింది.